చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపనీస్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపనీస్

    చరణ్ ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డ జపనీస్

    October 22, 2022

    Courtesy Twitter: upasana

    జపనీస్ అభిమానులకు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు. చరణ్ ఆటోగ్రాఫ్ కోసం జపాన్ ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారందరికీ ఎంతో ఓపికతో, వారు తెచ్చుకున్న పుస్తకాలపై సంతకాలు చేశాడు. రామ్‌చరణ్ తమకు ఆటోగ్రాఫ్ ఇచ్చాడని జపనీస్ మురిసిపోయారు. కాగా రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 21న జపాన్‌లో విడుదలైంది. చిత్ర ప్రమోషన్లకు సంబంధించి రామ్‌చరణ్ జపాన్ వెళ్లారు.

    https://youtube.com/watch?v=GhqRRaHxlR8
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version