జాన్వీ..! రష్మికలా నీ వల్ల కాదు!!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జాన్వీ..! రష్మికలా నీ వల్ల కాదు!!

    జాన్వీ..! రష్మికలా నీ వల్ల కాదు!!

    November 21, 2022

    Courtesy Twitter:Janvi Kapoor

    శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ తల్లి పేరుతో కాకుండా తనకంటూ గుర్తింపు పొందాలని తీవ్రంగా కష్టపడుతోంది. ప్రస్తుతానికి బాలివుడ్‌లో తన ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల సూపర్‌ హిట్‌ సాధించిన పుష్ప సాంగ్‌ ‘ సామి సామి’కి వేదికపై జాన్వీ స్టెప్పులేసింది. గ్రీన్‌ డ్రెస్‌లో కుర్రకారు మతిపోగొట్టేలా జాన్వీ కనిపించింది. కానీ ఇది కొంతమంది ఆడియన్స్‌కు మాత్రం నచ్చలేదు. ‘ఆ స్టెప్పులు రష్మికలా ఎవరూ వేయలేరు’ ‘రష్మికను కాపీ కొట్టడం ఎవరి వల్లా కాదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    Janhvi Kapoor performance on shami song from pushpa movie ❤️
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version