నాగశౌర్య సినిమాలోని ‘కఫీఫీ’ సాంగ్ విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాగశౌర్య సినిమాలోని ‘కఫీఫీ’ సాంగ్ విడుదల

    నాగశౌర్య సినిమాలోని ‘కఫీఫీ’ సాంగ్ విడుదల

    March 15, 2023

    Courtesy Twitter:@vivekkuchibotla

    ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా నుంచి కఫీఫీ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్‌ని ప్రత్యేకంగా వివేక్ సాగర్ స్వరపరిచారు. ‘ఇది అది కాదంటూ వివరము వేరంటూ పరిమితిలో ఉంచేదే కఫీఫీ’ అంటూ సాగే గీతాన్ని విస్సాప్రగడ కిట్టూ రచించారు. బెన్ హ్యుమెన్, విష్ణుప్రియ ఆలపించారు. నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న చిత్రమిది. కళ్యాణి మాలిక్ సంగీతం అందించగా శ్రీనివాస్ అవసరాల సినిమాను డైరెక్ట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాణంలో సినిమా తెరకెక్కింది. మార్చి 17న థియేటర్లలో విడుదల కానుంది.

    Kafeefi Lyrical | Phalana Abbayi Phalana Ammayi | Naga Shaurya | Malvika Nair | Vivek Sagar
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version