కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ రిలీజ్

    కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గ్లింప్స్ రిలీజ్

    July 5, 2023

    Courtesy Twitter:

    నందమూరి కళ్యాణ్ రామ్ – సంయుక్త మీనన్ జంటగా “డెవిల్” చిత్రం తెరకెక్కుతుంది.ఈ మూవీని దర్శకుడు నవీన్ మేడారం రూపొందిస్తున్నారు.. ఈ సినిమా నుంచి తాజా రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకులను అమితంగా అకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలం నాటి ఓ గూఢచారి కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ గ్లింప్స్‌లో కళ్యాణ్ రామ్‌ అదరగొట్టాడు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version