గండికోటలో కమల్ హాసన్ సందడి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గండికోటలో కమల్ హాసన్ సందడి

  గండికోటలో కమల్ హాసన్ సందడి

  January 30, 2023

  Courtesy Twitter: screenshot

  తమిళ్ స్టార్ హీరో కమల్ హాసన్ ఏపీలోని కడప జిల్లా గండికోటలో సందడి చేశాడు. కమల్ హాసన్‌ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. కమల్ వారందరికీ అభివాదం చేస్తూ పలకరించారు. కాగా కమల్[ ‘భారతీయుడు 2’ ](url)షూటింగ్ కోసం గండికోటకు వచ్చారు. 6 రోజులపాటు సినిమా బృందం ఇక్కడే షూటింగ్ నిర్వహిచనుంది. కాగా ‘భారతీయుడు 2’ చిత్రాన్ని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. కమల్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ మూవీ 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version