బాలీవుడ్ జంటపై కంగనా సంచలన వ్యాఖ్యలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాలీవుడ్ జంటపై కంగనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్ జంటపై కంగనా సంచలన వ్యాఖ్యలు

    February 6, 2023

    Screengrab Instagram: kanganaranaut

    తన వాట్సాప్ డేటాను ఓ బాలీవుడ్ కపుల్ లీక్ చేస్తున్నారని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆరోపించింది. ‘‘నా పర్సనల్ విషయాలు వారు లీక్ చేస్తున్నారు. నేను ఎక్కడికెళ్తే అక్కడికి వస్తున్నారు. నా సిబ్బందిని వారు నియమించుకుంటున్నారు. నన్ను ఒంటరిని చేసి మానసికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. నా ప్రతి కదలికలు గమనిస్తున్నారు.’’అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. కాగా రణ్‌బీర్ కపూర్, ఆలియా జంటను ఉద్దేశించే కంగనా పోస్ట్ పెట్టిందని టాక్.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version