పెళ్లి పీటలెక్కనున్న కార్తీక దీపం నటి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి పీటలెక్కనున్న కార్తీక దీపం నటి

    పెళ్లి పీటలెక్కనున్న కార్తీక దీపం నటి

    January 23, 2023

    Screengrab Instagram:shobhashetty

    కార్తీకదీపం సిరీయల్‌లో మోనిత పాత్రలో నటించిన శోభా శెట్టి త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించారు. “ నాకు తెలియకుండానే మా అమ్మ పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. అబ్బాయి ఎవరో కూడా తెలియదు. పెళ్లి చూపులు అనే పదం చెప్పడానికే సిగ్గుగా ఉంది. మెుదటిసారి సిగ్గు పడుతున్నా అంటే నాకు పెళ్లి కల వచ్చేసింది. నా పుట్టినరోజే పెళ్లి చూపులు. అందుకోసమే రెఢీ అవుతున్నా” అంటూ సిగ్గు పడింది శోభా.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version