ఆశికి 3 వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే..?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆశికి 3 వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే..?

    ఆశికి 3 వచ్చేస్తోంది.. హీరో ఎవరంటే..?

    September 5, 2022

    Screengrab Instagram:

    బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసిన ఆశికి, ఆశికి 2 సినిమాలకు సీక్వెల్ రాబోతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. అనురాగ్ బసు మెగాఫోన్ పట్టుకోనున్నాడు. ముఖేశ్ భట్, భూషణ్ కుమార్ తిరిగి ఏకమై ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఆశిక్ 3 కోసం బీటౌన్ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా అప్డేట్ రావడంతో పండుగ చేసుకుంటున్నారు. కార్తీక్ ఆర్యన్ ముఖేశ్ భట్, అనురాగ్ బసు, సంగీత దర్శకుడు ప్రీతమ్ తో కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version