‘కార్తికేయ 2’ టీమ్‌కు మ‌ధుర‌ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆహ్వానం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘కార్తికేయ 2’ టీమ్‌కు మ‌ధుర‌ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆహ్వానం

  ‘కార్తికేయ 2’ టీమ్‌కు మ‌ధుర‌ ఇస్కాన్ టెంపుల్ నుంచి ఆహ్వానం

  July 20, 2022

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ న‌టించిన ‘కార్తికేయ 2’ మూవీ టీమ్‌కు ఒక స‌ర్‌ప్రైజ్ ఆహ్వానం అందింది. మ‌ధుర‌లోని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహ‌కులు కార్తికేయ‌2 చిత్ర‌బృందాన్ని అక్క‌డికి ఆహ్వానించారు. మూవీలో కృష్ణుడి గురించి ఉన్న కాన్సెప్ట్ వాళ్ల‌కు బాగా న‌చ్చ‌డంతో ఈ ఆహ్వానాన్ని పంపిన‌ట్లు నిఖిల్ సోష‌ల్‌మీడియా ద్వారా తెలిపాడు. అక్క‌డే ఈరోజు అన్ని భాష‌ల టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అదేవిధంగా మూవీ కొత్త రిలీజ్ డేట్ గురించి కూడా అక్క‌డే వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పాడు. కార్తికేయ‌2లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version