హాట్ లుక్‌లో కీర్తి సురేష్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హాట్ లుక్‌లో కీర్తి సురేష్

    హాట్ లుక్‌లో కీర్తి సురేష్

    May 22, 2023

    హాట్ లుక్‌లో మరోసారి హీరోయిన్ కీర్తి సురేష్ అందాల విందు చేసింది. సిల్వర్ కలర్ చీరలో హాట్‌గా కనిపించింది. కైపెక్కించే కళ్లతో గిలిగింతలు పెట్టింది. స్లీవ్ లెస్ జాకెట్‌లో ఎద అందాలను ఎకరువు పెట్టింది. హాటీ బ్యాక్‌ లుక్‌లో సూపర్బ్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లుకింగ్ గార్జియస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం కీర్తి.. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version