ఖుషీ షూటింగ్ కంప్లీట్‌; వీడియో వైరల్‌
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఖుషీ షూటింగ్ కంప్లీట్‌; వీడియో వైరల్‌

  ఖుషీ షూటింగ్ కంప్లీట్‌; వీడియో వైరల్‌

  July 5, 2023

  విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా చేస్తున్న ఖుషీ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ ‌అయింది. ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. అందులో టీమ్ మొత్తం గుడిలో యాగం చేస్తున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version