కిడ్నాప్ ప్రాంక్‌.. ఒరేయ్ బాబు ఆపండ్రా !
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కిడ్నాప్ ప్రాంక్‌.. ఒరేయ్ బాబు ఆపండ్రా !

  కిడ్నాప్ ప్రాంక్‌.. ఒరేయ్ బాబు ఆపండ్రా !

  May 2, 2023
  in India, News

  Screengrab Twitter:GhaniJaidev

  [VIDEO:](url) కిడ్నాప్ అంటూ ప్రాంక్ చేస్తున్న ఓ వ్యక్తికి చిన్నారులు షాక్ ఇచ్చారు. వాళ్లు చేసిన పనికి అతడు అవాక్కయ్యాడు. ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా పిల్లలు లిఫ్ట్ అడుగుతారు. వారందర్ని ఎక్కించుకున్న తర్వాత “ దొరికారు మిమ్మల్ని తీసుకెళ్తున్నా” అనగానే చిచ్చరపిడుగులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందరూ కలిసి ఒకేసారి ఏడవటంతో దెబ్బకి ప్రాంక్ ఆపేశాడు. ఒరేయ్ బాబు ఆపండ్రా.. ఊరికే అన్నానంటూ వారిని దింపేశాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version