భారత్ కొంప ముంచిన కేఎల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్ కొంప ముంచిన కేఎల్

    భారత్ కొంప ముంచిన కేఎల్

    December 4, 2022

    © ANI Photo

    భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక సమయంలో క్యాచ్ నేలపాలు చేసి టీమిండియా ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 43వ ఓవర్లో మొహిదీ హసన్ ఇచ్చిన సునాయాస [క్యాచ్‌](url)ను రాహుల్ జారవిడిచాడు. అప్పటికి బంగ్లాకు ఇంకా 32 పరుగులు కావాలి. క్యాచ్ పట్టి ఉంటే అప్పుడే ఇండియా మ్యాచ్ గెలిచేది. రాహుల్ ఇచ్చిన లైఫ్‌తో చెలరేగిపోయిన హసన్ ఒంటిచేత్తో తన జట్టుకు విజయాన్నందించాడు. మరో వైపు మిగతా బారత ఫీల్డర్లు కూడా చెత్త ఫీల్డింగ్ చేయడంతో బంగ్లాదేశ్ సునాయాసంగా మ్యాచ్ గెలిచింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version