ఫీల్డింగ్‌ చేస్తూ చాక్లెట్ తిన్న కోహ్లీ.. వీడియో వైరల్!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫీల్డింగ్‌ చేస్తూ చాక్లెట్ తిన్న కోహ్లీ.. వీడియో వైరల్!

    ఫీల్డింగ్‌ చేస్తూ చాక్లెట్ తిన్న కోహ్లీ.. వీడియో వైరల్!

    March 10, 2023

    Screengrab Twitter:@Anna24GhanteCh2

    [VIDEO:](url) ఆస్ట్రేలియాతో నాల్గో టెస్టు సందర్భంగా మైదానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకోంది. టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చాక్లెట్‌ తింటూ ఫీల్డింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ లుబుషేన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్లిప్‌లో ఉన్న కోహ్లీ ఎనర్జీ బార్‌ను తింటూ కనిపించాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్ తనకు కొంచెం ఇవ్వమని కోహ్లీని అడిగాడు. దీంతో కోహ్లీ తన పాకెట్‌లో ఉన్న చాక్లెట్‌ను తీసి అయ్యర్‌ వైపు విసిరేశాడు. ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

    https://twitter.com/i/status/1633805338754400259
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version