మళ్లీ తెరపైకి కోహ్లీ బయోపిక్.. అతడే హీరో?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మళ్లీ తెరపైకి కోహ్లీ బయోపిక్.. అతడే హీరో?

    మళ్లీ తెరపైకి కోహ్లీ బయోపిక్.. అతడే హీరో?

    November 16, 2023
    in Cricket

    Screengrab Instagram: virat.kohli

    భారత్ తొలి సెమీ ఫైనల్‌లో కోహ్లీ 50వ సెంచరీ తర్వాత మరోసారి ఆయన బయోపిక్‌ వార్త తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుందో బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ చెప్పాడు. ‘విరాట్ బయోపిక్‌ తీస్తే అందులో అతడే నటించాలి. ఎందుకంటే అతడు చాలామంది నటుల కంటే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్‌గా కూడా ఉంటాడు. అందుకే ఆ పాత్రను కోహ్లీనే పోషించాలి’’ అని రణ్‌బీర్‌ చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version