సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

    సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ

    October 5, 2023

    © ANI Photo

    వన్డే వరల్డ్‌ కప్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికి వరకు 47 సెంచరీలు చేసిన కోహ్లీ ఇంకో మూడు సెంచరీలు చేస్తే.. వన్డేల్లో సచిన్(49) పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. 269 ఇన్నింగ్సుల్లో విరాట్ 47 సెంచరీలు చేయగా.. సచిన్ 452 ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేశాడు. కోహ్లీ వరల్డ్‌ కప్‌లో ఒక్క క్యాచ్ పడితే భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పచ్చిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పటికే కుంబ్లే అత్యధిక(14 ) క్యాచ్‌ల రికార్డును సమం చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version