ధోని జోక్‌కు విరగపడి నవ్విన కోహ్లీ..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని జోక్‌కు విరగపడి నవ్విన కోహ్లీ..!

    ధోని జోక్‌కు విరగపడి నవ్విన కోహ్లీ..!

    April 18, 2023
    in Cricket, IPL

    Courtesy Twitter:@ChennaiIPL

    [VIDEO](url): మహేంద్ర సింగ్‌ ధోని- విరాట్ కోహ్లీల ఫ్రెండ్‌షిప్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ధోని అండగా నిలిచాడని కోహ్లీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ధోని- కోహ్లీల స్నేహానికి RCB vs CSK మ్యాచ్‌ వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ స్వయంగా వెళ్లి ధోనిని హత్తుకుని మాటలు కలిపాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ధోని ఏం చెప్పాడో తెలియదు కానీ విరాట్‌ ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగవైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version