బర్త్‌డే రోజు కోహ్లీ శతకొట్టాలి: రిజ్వాన్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బర్త్‌డే రోజు కోహ్లీ శతకొట్టాలి: రిజ్వాన్

  బర్త్‌డే రోజు కోహ్లీ శతకొట్టాలి: రిజ్వాన్

  October 31, 2023

  Courtesy Twitter:

  నవంబర్‌ 5న దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. అదే రోజు కోహ్లీ పుట్టినరోజు కావడంతో దీనిపై పాక్ బ్యాటర్‌ మహమ్మద్ రిజ్వాన్‌ స్పందించాడు. విరాట్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు చెబుతూ ఆ రోజు కోహ్లీ సెంచరీ చేయాలని ఆకాంక్షించాడు. ‘ఈ బర్త్‌ డే కోహ్లీకి మధుర జ్ఞాపకంగా నిలిచిపోవాలి. పుట్టినరోజున 49వ వన్డే సెంచరీని అందుకుంటాడని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ 50వ వన్డే సెంచరీ కూడా సాధించాలి’ అని రిజ్వాన్‌ అన్నాడు. ప్రస్తుతం వన్డేల్లో 48 సెంచరీలతో ఉన్న కోహ్లీ మరో శతకం చేస్తే వన్డేల్లో సచిన్ (49) రికార్డును సమం చేస్తాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version