టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిన కృతి శెట్టి

యంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌లో వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తుంది. ఇటీవ‌లే ‘ది వారియ‌ర్’ సినిమాతో ప్రేక్ష‌కుల‌కు మందుకు వ‌చ్చింది ఈ బ్యూటి. మ‌రో మూవీ ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’ విడుద‌లకు సిద్ధంగా ఉంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌తో మ‌రోసారి క‌లిసి న‌టించ‌నుంది. సుధీర్ బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’లో ఈ అమ్మ‌డే హీరోయిన్‌. ఇలా గ్యాప్ లేకుండా సినిమాల‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ లేటెస్ట్‌గా సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Exit mobile version