లాల్ సింగ్ చడ్డాలో రూపను పరిచయం చేసిన చిరంజీవి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాల్ సింగ్ చడ్డాలో రూపను పరిచయం చేసిన చిరంజీవి

    లాల్ సింగ్ చడ్డాలో రూపను పరిచయం చేసిన చిరంజీవి

    July 20, 2022

    Screengrab Twitter:

    బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన లాల్ సింగ్ చడ్డా మూవీ నుంచి హోరోయిన్ కరీనా కపూర్ పాత్రను చిరంజీవి పరిచయం చేశారు. ప్రేయసి రూపను మీకు పరిచయం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరోవైపు ఈ మూవీలో వీరి బంధం ముద్దపప్పు ఆవకాయ మాదిరిగా ఉంటుందని రాసుకొచ్చారు. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్ కానుంది. ఇక తెలుగులో మెగాస్టార్ చిరు సమర్పకుడిగా ఉన్నారు. టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

    https://twitter.com/KChiruTweets/status/1549008725058301952/photo/1
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version