హైవేపై విరిగిపడ్డ కొండచరియలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైవేపై విరిగిపడ్డ కొండచరియలు

    హైవేపై విరిగిపడ్డ కొండచరియలు

    September 22, 2022
    in India, News

    Screengrab Twitter:

    ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. రుద్రప్రయాగ జిల్లాలోని ఓ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో 109 జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొండ చరియలు ఒక్కసారిగా నేల కూలడంతో తర్సాలీ గ్రామ సమీపంలోకి శిథిలాలు వచ్చి పడ్డాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వీడియో చూడటానికి Watch On ట్విటర్ గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version