‘దేవర’ నుంచి తాజా అప్‌డేట్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘దేవర’ నుంచి తాజా అప్‌డేట్

  ‘దేవర’ నుంచి తాజా అప్‌డేట్

  October 30, 2023

  ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా నుంచి తాజా అప్‌డేట్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో గోవాలో ప్రస్తుతం ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ ల పై ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ ఫుల్ మాస్ బీట్స్ తో సాగుంతుందని సమాచారం. సినిమాలో ఈ మాస్ సాంగ్ చాలా థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుందట.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version