బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో కాపాడిన ఫారెస్ట్ అధికారులు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో కాపాడిన ఫారెస్ట్ అధికారులు

  బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో కాపాడిన ఫారెస్ట్ అధికారులు

  July 20, 2022
  in India

  Screengrab Twitter:

  ఓ చిరుత బావిలో పడడంతో ఫారెస్ట్ అధికారులు మంచం సాయంతో బయటకు తీశారు. ఒడిషా రాష్ట్రంలోని సంబాల్‌పూర్ డివిజన్ లో ఈ ఘటన జరిగింది. చిరుత బావిలో పడిందని స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. ఆ చిరుతను కాపాడారు. ఈ వీడియోను సుశాంత్ నంద అనే IFS అధికారి ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. Watch on Twitter గుర్తు మీద క్లిక్ చేసి మీరూ ఈ వైరల్ వీడియోను చూసేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version