మైసూరులో చిరుత బీభత్సం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మైసూరులో చిరుత బీభత్సం

    మైసూరులో చిరుత బీభత్సం

    November 5, 2022

    © ANI Photo(file)

    కర్ణాటకలోని మైసూరులో చిరుతపులి కలకలం రేపుతోంది. జనావాసాల్లోకి వచ్చి నానా బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తోంది. దీంతో భయం గుప్పిట్లో మైసూరు వాసులు గడుపుతున్నారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి ప్రయత్నించింది. జనాలు వెంట పడటంతో పొదల్లోకి వెళ్లింది. మళ్లీ తిరిగి వ్యక్తిపైకి దూసుకు రాగా.. తృటిలో తప్పించుకున్నారు. చిరుతపులి బెడదను తొలగించాలని కోరుతున్నారు. ఈ [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version