భూమి పడ్నేకర్ అందాలు చూడతరమా!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూమి పడ్నేకర్ అందాలు చూడతరమా!

    భూమి పడ్నేకర్ అందాలు చూడతరమా!

    February 14, 2023

    బాలీవుడ్ బ్యూటీ భూమి పడ్నేకర్ తన అందాలతో మైమరిపిస్తోంది. క్లీవేజ్ షోతో నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది. వెరైటీ శారీలో హాట్ హాట్ అందాలు వడ్డిస్తోంది. ఎద అందాలను ఏకరువు పెడుతూ, నాభి పరువాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతోంది. భూమి పడ్నేకర్ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారుతున్నాయి. కాగా భూమి పడ్నేకర్ తాజాగా ‘ఆఫ్వా’, ‘భక్షక్’ సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version