స్మోక్ చేస్తూ దొరికిపోయిన ‘లైగర్’ భామ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్మోక్ చేస్తూ దొరికిపోయిన ‘లైగర్’ భామ

    స్మోక్ చేస్తూ దొరికిపోయిన ‘లైగర్’ భామ

    March 15, 2023

    Courtesy Twitter: BTown Ki Billi

    ‘లైగర్’ ఫేమ్ అనన్య పాండే సిగరెట్ కాలుస్తూ కెమెరాలకు దొరికిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా తన సోదరి అలనా పాండే వివాహ వేడుకల్లో అనన్య పాండే హంగామా చేసింది. ఈ వేడుకల్లో ఓ మూలకు వెళ్లి సిగరెట్ కాలుస్తూ పెళ్లి ఫొటోలు తీస్తున్న కెమెరాకు చిక్కింది. దీనిపై నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అనన్య స్మోక్ చేయడమేంటని ఓ యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అనన్య ఇలా చేస్తుందని అనుకోలేదని మరో యూజర్ కామెంట్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version