LIVE: ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలు

    LIVE: ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలు

    June 6, 2023

    తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ వేడుకలను ప్రారంభమయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన ప్రభాస్ అభిమానులతో తిరుపతి గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. జై శ్రీరాం.. జై శ్రీరాం నినాదాలతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించండి. మరి కొద్దిసేపట్లో ప్రభాస్ వచ్చి మాట్లాడనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version