LIVE: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • LIVE: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం

    LIVE: అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవం

    October 1, 2022

    Courtesy Twitter:

    దివంగత కమెడియన్ అల్లు రామలింగయ్య శతజయంతిని పురష్కరించుకొని నిర్మాత అల్లు అరవింద్ అల్లు స్టూడియోస్ నిర్మించారు. నేడు ఈ స్టూడియోను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్ సహా పలువురు సెలెబ్రిటీలు హాజరయ్యారు.

    https://youtube.com/watch?v=DfZZTTQiTRo
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version