9 రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న రారా రెడ్డి సాంగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 9 రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న రారా రెడ్డి సాంగ్

    9 రోజుల నుంచి ట్రెండింగ్‌లో ఉన్న రారా రెడ్డి సాంగ్

    July 20, 2022

    screen shot

    హీరో నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీ నుంచి ఇటీవల రిలీజైన రా రా రెడ్డి సాంగ్ అదరగొడుతోంది. పాట విడుదలైన 9 రోజుల నుంచి YouTube Musicలో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 18 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా, 2 లక్షల 66 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు ఈ పాటను పలువురు రీల్స్ కూడా చేస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఎం.రాజ శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version