కుమార్తెను మెచ్చుకున్న మహేశ్ బాబు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కుమార్తెను మెచ్చుకున్న మహేశ్ బాబు

    కుమార్తెను మెచ్చుకున్న మహేశ్ బాబు

    October 26, 2022

    Courtesy Instagram:sithara

    సూపర్ స్టార్ మహేశ్ బాబు మరోసారి తన కుమార్తె సితారను మెచ్చుకున్నాడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార.. తాజాగా దీపావళి సందర్బంగా తాను నాట్యం చేస్తున్న వీడియోని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘నా నమ్మకాన్ని నిలబెట్టడంలో, గర్వపడేలా చేయడంలో నువ్వెప్పుడూ ఫెయిల్ కాలేదు’ అంటూ మహేశ్ పోస్టు చేశాడు. తన గురువు మహతీ భిక్షుతో కలిసి చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వీడియో చూడటానికి Watch On గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version