ఉదారత చాటుకున్న మహేశ్‌బాబు దంపతులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉదారత చాటుకున్న మహేశ్‌బాబు దంపతులు

    ఉదారత చాటుకున్న మహేశ్‌బాబు దంపతులు

    March 10, 2023

    Courtesy Twitter:@ZoologicalBuff

    [VIDEO](url): సూపర్‌స్టార్ మహేష్‌బాబు దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. మహేష్‌బాబు ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స చేయించిన ఈ జంట మహిళ దినోత్సవం రోజున ఓ యువతికి సాయం చేసింది. లేడి ఏవియేషన్‌ స్టూడెంట్‌కి నమ్రత ల్యాప్‌టాప్‌ అందజేసింది. అంతేగాక ఆమె వైద్య ఖర్చులని కూడా భరిస్తానని హామి ఇచ్చింది. ఈ విధంగా సూపర్‌స్టార్‌ దంపతులు తమ మంచి మనసును చాటుకున్నారు

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version