మ‌హేశ్-త్రివిక్ర‌మ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్‌

Screengrab Twitter:

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న SSMB28 సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఈరోజు ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 28, 2023న మూవీ రిలీజ్ కానున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ వార్త‌తో సూప‌ర్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హారిక హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version