వైరల్ అవుతున్న మహేశ్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైరల్ అవుతున్న మహేశ్ వీడియో

    వైరల్ అవుతున్న మహేశ్ వీడియో

    November 15, 2022

    Courtesy Twitter:@ursMFC

    [VIDEO:](url) సూపర్ స్టార్ కృష్ణ మృతికి నెట్టిళ్లు కూడా శోక సంద్రమైంది. కృష్ణ గురించి మహేశ్ బాబు చెప్పిన మాటల్ని అభిమానులు మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో మహేశ్ తన సోదరుడిని కోల్పోయాడు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ బాబు.. అభిమానుల ప్రేమకు తరించిపోయాడు. ‘ఈ మధ్య నాకు బాగా దగ్గరగా ఉండేవారు ఉన్నట్టుండి దూరమయ్యారు. అయినా, మీ అభిమానం అలాగే ఉంది. ఇదొక్కటి చాలు నన్ను ముందుకు నడిపించడానికి’ అని మహేశ్ భావోద్వేగంతో చెప్పిన వీడియో వైరల్ అవుతోంది. రెండు నెలల కిందట మహేశ్ తన తల్లిని కూడా కోల్పోయాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version