బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైకా అరోరా తన ఘాటు అందాలతో మత్తెక్కిస్తోంది. ఎద అందాలను, నాభి అందాలను ఏకరువు పెడుతూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. వయసు పెరిగినా తన అందాలు తరగలేదని నిరూపిస్తోంది. మలైకా అరోరా తాజాగా తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. కాగా మలైకా తన కంటే పన్నెండేళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్ టాక్.
Screengrab Instagram:
Screengrab Instagram: malaikaaroraofficial
Screengrab Instagram: malaikaaroraofficial
Screengrab Instagram: malaikaaroraofficial
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్