ముత్తు నుంచి మల్లె పువ్వు లిరికల్ వీడియో
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముత్తు నుంచి మల్లె పువ్వు లిరికల్ వీడియో

    ముత్తు నుంచి మల్లె పువ్వు లిరికల్ వీడియో

    September 16, 2022

    screen shot

    ది లైఫ్ ఆఫ్ ముత్తు మూవీ నుంచి మల్లె పువ్వు తెలుగు లిరికల్ వీడియో విడుదలైంది. హాలో మామ మల్లెపువ్వు వేచి వేచి వాడేరా.. అరె వెన్నెలేమో వచ్చి వచ్చి పోయేరా అంటూ కొనసాగుతున్న సాంగ్ అలరిస్తోంది. ఈ వీడియోలో పలు ఎమోషనల్ వెరియేషన్లలో కనిపిస్తున్న హీరో శింబును చూడవచ్చు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, ఏవీ పూజ ఆలపించింది. ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్, గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న రిజీల్ కానుంది. శింబు సరసన సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించింది.

    Malle Poovu Lyric Video | The Life Of Muthu | Silambarasan TR | Gautham Vasudev Menon|@ARRahman
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version