జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి వ్యక్తి అరెస్ట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి వ్యక్తి అరెస్ట్

    జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి వ్యక్తి అరెస్ట్

    July 13, 2023
    in India, News

    Courtesy Twitter:

    ఓ రైల్వేస్టేషన్‌లో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బిహార్ మాన్‌పుర్ జంక్షన్ వద్ద జరిగింది. ఓ యువకుడు ఆగివున్న రైలు పక్కన ప్లాట్‌ఫామ్‌పై జిమ్మాస్టిక్ విన్యాసాలు చేశాడు. దీన్ని కొందరు వీడియాతీసి సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే యువకుడి ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన రైల్వే పోలీసులు వెంటనే అతడిని అరెస్టు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version