జిమ్‌లో వ్యక్తి హఠాన్మరణం.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్‌లో వ్యక్తి హఠాన్మరణం.. వీడియో వైరల్

    జిమ్‌లో వ్యక్తి హఠాన్మరణం.. వీడియో వైరల్

    January 6, 2023
    in India, News

    Screengrab Twitter:@AfrozJournalist

    [VIDEO:](url) జిమ్ చేస్తూ హఠాత్తుగా గుండెపోటుతో మరో వ్యక్తి మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతి చెందిన వ్యక్తిని హోటల్ యజమానిగా గుర్తించారు. ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేసిన అనంతరం మెరుగైన శ్వాస కోసం ఆ వ్యక్తి అక్కడినుంచి కదిలాడు. బాగా చెమటలు పట్టడంతో జాకెట్‌ని విప్పాడు. ఆసరా కోసం అక్కడున్న వస్తువును పట్టుకుందామని ప్రయత్నించేలోపే కూలిపోయాడు. హుటాహుటిన ఆ వ్యక్తిని జిమ్‌లో ఉన్న ఇతర యువకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ, ఆ లోపే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version