మేనేజర్ మోసం: రష్మిక రియాక్షన్ ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మేనేజర్ మోసం: రష్మిక రియాక్షన్ ఇదే!

    మేనేజర్ మోసం: రష్మిక రియాక్షన్ ఇదే!

    June 22, 2023

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఆమె మేనేజర్ ఇటీవల రూ.80 లక్షల మేర మోసం చేశాడు. దీనిపై తాజాగా ఈ అమ్మడు స్పందించింది. ‘‘నేను అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోదలుచుకోలేదు. మేమిద్దరం ఆరోగ్యకర వాతావరణంలో పని చేశాం. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. పరస్పర ఒప్పందంతో విడిగా మా కెరీర్‌లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. మేమిద్దరం విడివిడిగా పని చేయాలని అనుకున్నాం.’’ అంటూ రష్మిక చెప్పుకొచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version