కడపలో మంచు మనోజ్ సందడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కడపలో మంచు మనోజ్ సందడి

    కడపలో మంచు మనోజ్ సందడి

    December 16, 2022

    Screengrab Instagram: manojkmanchu

    టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఏపీలోని కడపలో సందడి చేశాడు. కడపలోని అమీన్ పీర్ [దర్గా](url)ను మనోజ్ దర్శించుని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఈ సందర్భంగా మనోజ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ ఇక్కడికి నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. నేను రాలేకపోయా. ఇప్పుడు కుదిరింది, వచ్చాను. కొత్త సంవత్సరాన్ని కొత్త జీవితంతో ప్రారంభిస్తా. ఫిబ్రవరి నుంచి కొత్త సినిమాలు స్టార్ట్ చేస్తా. నా జీవితం బాగుండాలి. మీ అందరి జీవితాలు బాగుండాలి’’ అంటూ పేర్కొన్నాడు.

    https://twitter.com/imYuvRajPrabhas/status/1569198255220883457?s=20&t=WTsuOX-kKXVUrUTUgijUWw
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version