మంచువిష్ణు ‘జిన్నా’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచువిష్ణు ‘జిన్నా’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

    మంచువిష్ణు ‘జిన్నా’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

    August 26, 2022

    Courtesy Instagram: manchu vishnu

    మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న ‘జిన్నా’ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రేమ్‌ర‌క్షిత్ మాస్ట‌ర్ ఆద్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఒక సాంగ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. జిన్నా మూవీకి కోన వెంక‌ట్ క‌థ అందించ‌గా..ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాయ‌ల్ రాజ్‌పుత్, స‌న్నీలియోన్ హీరోయిన్లు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version