మంగ్లీ ‘హోళి’ పాట విడుదల
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంగ్లీ ‘హోళి’ పాట విడుదల

    మంగ్లీ ‘హోళి’ పాట విడుదల

    March 5, 2023

    సాయి కుమార్‌, వైవా హర్ష, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘అరి’ సినిమా నుంచి హోళీ సందర్భంగా కొత్త పాట విడుదలైంది. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించిన ఈ పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు. సింగర్‌ మంగ్లీ భక్తి పారవశ్య గాత్రంతో పాడారు. చిన్నారి కృష్ణయ్య అంటూ కృష్ణుడి గొప్పదనాన్ని కీర్తిస్తూ పాట రాశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version