35 ఏళ్ల తర్వాత మణి-కమల్ కాంబో రిపీట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 35 ఏళ్ల తర్వాత మణి-కమల్ కాంబో రిపీట్

    35 ఏళ్ల తర్వాత మణి-కమల్ కాంబో రిపీట్

    November 7, 2022

    Courtesy Twitter: CINEMAGIC

    దాదాపు 35 ఏళ్ల తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్- డైరెక్టర్ మణిరత్నంలు మళ్లీ సినిమా తీయబోతున్నారు. 1987లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘నాయకుడు’ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం వీరిద్దరూ మళ్లీ జోడీ కట్టి [‘KH-234’ ](url)మూవీ చేయబోతున్నారు. నిర్మాతలు మహేంద్రన్, శివ అనంత్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version