MANIPUR: రూ.2500 టికెట్ రూ.25 వేలు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MANIPUR: రూ.2500 టికెట్ రూ.25 వేలు!

    MANIPUR: రూ.2500 టికెట్ రూ.25 వేలు!

    May 8, 2023
    in India, News

    Courtesy Twitter: JetArena

    ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు, ఆందోళనలతో మారణహోమం జరుగుతోంది. ఈ క్రమంలో మణిపూర్‌లో నివసించే ఇతర ప్రాంతాలవారు స్వస్థలాలకు వచ్చేస్తున్నారు. దీంతో ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. సాధారణంగా ఇంఫాల్-కోల్‌కతా విమాన టికెట్ ధర రూ.2500 ఉండేది. కానీ ప్రస్తుతం అది రూ.25 వేలకు పెరిగిపోయింది. జనం రద్దీతో ఇంఫాల్ విమానాశ్రయంలో విమానాల సంఖ్యను పెంచారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version