విజువల్ వండర్ లా పీఎస్-1 ట్రైలర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజువల్ వండర్ లా పీఎస్-1 ట్రైలర్

    విజువల్ వండర్ లా పీఎస్-1 ట్రైలర్

    September 7, 2022

    మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ‘పొన్నియన్ సెల్వన్’. ఈ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరో విజువల్ వండర్ లా కనిపిస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ లో రానా వాయిస్ ఓవర్ గొప్పగా సాగింది. చోళుల కాలంలో జరిగిన సంఘటనలు కళ్లకు కట్టేలా ట్రైలర్ లో ఉన్నాయి. విక్రమ్, కార్తి, ప్రకాశ్ రాజ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష.. ఇలా ప్రతి పాత్ర ప్రధానమైందే. ఆస్కార్ విన్నర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో అడ్వాంటేజ్ గా నిలవనుంది. కల్కి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఇది రానుంది.

    PS1 Telugu Trailer | Mani Ratnam | AR Rahman | Subaskaran | Madras Talkies | Lyca Productions
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version