రాజ‌మౌళి మాకు దారి చూపించాడు: మ‌ణిర‌త్నం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజ‌మౌళి మాకు దారి చూపించాడు: మ‌ణిర‌త్నం

    రాజ‌మౌళి మాకు దారి చూపించాడు: మ‌ణిర‌త్నం

    August 20, 2022

    మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న పొన్నియ‌న్ సెల్వ‌న్ మూవీ నుంచి ‘చోళ చోళ’ అనే పాటను శుక్రవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం కార్య‌క్ర‌మంలో పాల్గొంది. మ‌ణిర‌త్నం మాట్లాడుతూ ముందుగా రాజ‌మౌళికి థ్యాంక్స్ చెప్పాలి. బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా మూవీ చేయ‌వ‌చ్చ‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించారు. అదేవిధంగా ఒక సినిమాను రెండు భాగాలుగా చేసి సాక్సెస్ సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు అని అన్నాడు. దీంతో పాటు మెగాస్టార్‌కు కూడా థ్యాంక్స్ చెప్పాడు. అది ఎందుకో మీకు త్వ‌ర‌లో తెలుస్తుంద‌ని వెల్ల‌డించాడు. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజ‌కు కృతజ్ఞతలు తెలిపారు.

    Director Mani Ratnam Speech @ PS1 - Chola Chola Song Launch Event | Shreyas Media
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version