మూడోసారి తండ్రి అయిన మనోజ్ తివారి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మూడోసారి తండ్రి అయిన మనోజ్ తివారి

    మూడోసారి తండ్రి అయిన మనోజ్ తివారి

    November 24, 2022
    in India, News

    Screengrab Instagram:manojtiwari

    బాలీవుడ్ నటుడు మనోజ్ తివారి మరోసారి తండ్రి కాబోతున్నాడు.ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకున్నాడు. తన భార్య సురభి తివారి శ్రీమంతం [వీడియో](url)ను పోస్ట్ చేశాడు. కొన్ని ఆనందమైన క్షణాలు మాటల్లో చెప్పలేమన్నాడు. ఈ సంతోషం ఎల్లప్పుడూ ఉండాలని భావిస్తున్నట్లు పోస్టు పెట్టాడు. 1999లో రాణితో వివాహం కాగా..వీరిద్దరికి ఓ పాప ఉంది. 2012లో విడిపోయిన తర్వాత సురభిని వివాహం ఆడాడు. 2020లో పాప జన్మించగా.. ఇప్పుడు 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రి అయ్యాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version