పలు మెము రైళ్లు రద్దు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పలు మెము రైళ్లు రద్దు

    పలు మెము రైళ్లు రద్దు

    November 10, 2023
    in India, News

    Courtesy Twitter: randomguy

    విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. అభివృద్ధి పనుల కారణంగా పలు మెము రైళ్లను రద్దయ్యాయి. ఇప్పటికే బిట్రగుంట-విజయవాడ మధ్య నడిచే రైళ్లను బిట్రగుంట-గూడూరు మధ్య నడిచే రైలును రద్దు చేశారు. తాజాగా బిట్రగుంట నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే 17237ను, చెన్నై సెంట్రల్‌ నుంచి బిట్రగుంటకు వెళ్లే 17238ను 13వ తేదీ నుంచి 17 వరకు రద్దు చేశారు, గూడూరు నుంచి విజయవాడకు వెళ్లే 07458 మెము రైలు 14 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version