మ్యాక్సీ వచ్చేశాడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాక్సీ వచ్చేశాడు

    మ్యాక్సీ వచ్చేశాడు

    March 15, 2023

    Courtesy Twitter: Arnav

    [వీడియో;](url) ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎట్టకేలకు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాడు. గత టీ20 వరల్డ్‌కప్‌ సమయంలో గాయపడిన మ్యాక్సీ ప్రస్తుతం భారత్‌తో వన్డే సీరీస్ ఆడేందుకు ఇండియా వచ్చాడు. వచ్చీరాగానే అహ్మదాబాద్‌లో నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. గత 6 నెలలుగా మాక్స్‌వెల్ క్రికెట్‌కు దూరమయ్యాడు. మ్యాక్సీ ఓ పార్టీలో మెట్లు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగిన సంగతి తెలిసిందే. కాగా మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version