‘పుష్ప2’లో మెగా డాటర్!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘పుష్ప2’లో మెగా డాటర్!

  ‘పుష్ప2’లో మెగా డాటర్!

  May 6, 2023

  Screengrab Instagram: niharikakonidela

  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘పుష్ప2’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో మెగాడాటర్ నిహారిక కొణిదెల ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా ఆమె నో చెప్పగా నిహారిక నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version