మెగా కోడలికి అరుదైన వ్యాధి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెగా కోడలికి అరుదైన వ్యాధి!

    మెగా కోడలికి అరుదైన వ్యాధి!

    June 28, 2023

    Courtesy Twitter: Telugu FilmNagar

    మెగా హీరో వరుణ్‌తేజ్‌ను హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఈ సొట్టబుగ్గల సుందరికి అరుదైన వ్యాధి ఉన్నట్లు సమాచారం. ట్రిపోఫోబియా అనే అరుదైన వ్యాధితో లావణ్య బాధపడుతున్నట్లు ఆమెనే గతంలో చెప్పింది. కొన్ని వస్తువులు, ఆకారాలు చూసినప్పుడు తనకు విపరీతమైన భయం వేస్తుందని తెలిపింది. ఈ వ్యాధి నుంచి బయట పడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version